ముంబాయ్ ఇండియన్స్ పై డక్కన్ విజయం

ముంబాయ్ ఇండియన్స్ పై డక్కన్ విజయం మొదట బ్యాటింగ్ చేసిన డక్కన్ గిల్లి,రొహిత్ల బ్యాటింగ్ తొ బౌలర్లు ఒత్తిడి పెట్టగలస్కోర్ కి 146 చేర్చారు దానిని సునయసంగా చేధించుదామనుకున్న ముంబాయ్ ఇండియన్స్ కు అర్.పి.సింగ్ మొదట్లొనే ఎదురుదెబ్బ కొట్టడు ,జె.పి.డుమిని,పి.షా,బ్రావో పరవలేదనిపించినా ఓటమి తప్పలేదు

Posted in |

0 comments: